తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు, కేసుల విషయంలో ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ఆయనకు రూ.5లక్షల జరిమానాను విధించింది. సమీప అభ్యర్థి జలగం వెంకట్రావుని…
Breaking News
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ‘మణిపుర్ ఆందోళన’ కొనసాగుతోంది. మంగళవారం సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 2 గంటల వరకు సభాపతులు వాయిదా వేశారు. అయితే లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వంపై ‘ఇండియా…
లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినావారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి…
ప్చ్.. క్లీన్‌స్వీప్ సాధించాలనుకున్న రోహిత్‌సేనకు నిరాశ ఎదురైంది. భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు డ్రా ముగిసింది. 1-0తో సిరీస్‌ను సాధించింది. అయితే ఆఖరి టెస్టులో టీమిండియా ఫేవరేట్‌గా నిలిచినప్పటికీ.. వర్షం పడటంతో సోమవారం ఆటే జరగలేదు. దీంతో విండీస్‌తో 4…
జీవితాంతం కలిసి ఉండాలని మూడేళ్ల క్రితం వారిద్దరు వివాహం చేసుకున్నారు. కానీ భార్య సమీప బంధువుతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో స్వయంగా భర్తే ప్రియుడితో భార్యకు వివాహం చేశాడు. ఈ ఘటన ఒడిశాలోని సోన్పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని…
టీమిండియా వికెట్‌కీపర్ రిషభ్ పంత్‌ను మైదానంలో చూడాలనుకుంటున్న అభిమానులకు నిరాశే. పంత్ కోలుకోవడానకి చాలా రోజులు పడుతుందని సీనియర్ ఆటగాడు ఇషాంత్ శర్మ చెప్పాడు. ప్రపంచకప్‌తో పాటు వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ పంత్ ఆడటం కష్టమేనని ఇషాంత్ అన్నాడు. గతేడాది కారు…
తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో మూడు రోజులు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇవాళ అక్కడక్కడ భారీ నుంచి అతి…
‘మణిపుర్ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) వడ్డీరేటు ఖరారైంది. ఖాతాల్లో ఉండే సొమ్ముపై 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.15 శాతం ఇవ్వాలని.. సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం సోమవారం ఆమోదించింది. ఈ మేరకు ఈపీఎఫ్‌వో అధికారిక ఉత్తర్వులు జారీ…
కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్ప్రైజ్ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు.…