విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి.…
Vijayawada
Vijayawada: భారీ అగ్నిప్రమాదం.. 300 బైక్‌లు దగ్ధం
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున కేపీనగర్ ప్రాంతంలో ఉన్న టీవీఎస్ వాహనాల షోరూంలో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. అయితే షోరూమ్‌తో పాటు గోదాము, సర్వీస్ సెంటర్ కూడా అదే ప్రాంతంలో ఉండటంతో సుమారు…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్గేట్…
ధర్మో రక్షతి రక్షిత అనే ధార్మిక సూత్రాన్ని మనసా వాచా కర్మణా విశ్వసిస్తారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆ క్రమంలోనే ధర్మ పరిరక్షణ, సామాజిక పరివర్తన, ప్రజా క్షేమం, ప్రకృతి విపత్తుల నివారణ, అభివృద్ధి ప్రస్థానాన్ని కాంక్షిస్తూ…
ఈరోజు తిరుమలలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రస్తుతం శ్రీవారి జేష్ఠాభిషేకం జరుగుతోంది. పైగా ఈరోజు ఆఖరి రోజు. అందుకే ఆర్జిత సేవలు రద్దు చేశారు. జేష్ఠాభిషేకం ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వర్ణకవచంలో…
ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీకి చెందిన 178 మంది ప్రయాణికులు ఉన్నట్లు వాల్తేరు డీఆర్ఎం వెల్లడించారు. వంద మందికి పైగా విశాఖకు రిజర్వేషన్ చేయించుకున్నట్లు చెప్పారు. వీరితోపాటు జనరల్ బోగీలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్నదానిపై స్పష్టత రావాల్సి…
అక్కినేని హీరోలకు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. మొన్నటికిమొన్న ఏజెంట్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు అఖిల్. మరీ అంత కాకపోయినా, ఇప్పుడు నాగచైతన్య కూడా ఓ అట్టర్ ఫ్లాప్ డెలివర్ చేశాడు. అదే కస్టడీ. గురువారంతో ఈ సినిమా వారం రోజుల రన్…
పశ్చిమ దిశ నుంచి వీస్తున్న వేడిగాలులతో రాబోయే మూడు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వేడిగాలుల మూలంగా తెలంగాణలోని ఆదిలాబాద్, నల్లగొండ, ఖమ్మం, మెదక్, నిజామాబాద్, రామగుండంతో పాటు ఏపీలోని పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు…