బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గానే దృష్టి సారించినట్టుగా ఉంది. ఆయనకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించి…
admin
భిక్షాటన చేసి బస్ షెల్టర్ లో ఉన్న ఆదివాసీ మహిళను హాత్యాచారం చేసి, హత్యకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. గురువారం డిఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించి వివరాలు వెల్లడించారు.…
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో పట్టపగలు యువకులు బీభత్సం సృష్టించారు. ఒక వ్యక్తిపై కత్తితో నలుగురు యువకులు దాడిచేశారు. కత్తిపోట్లతో గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కత్తి పోట్లకు పాల్పడ్డ యువకులను స్థానికులు పట్టుకొనే ప్రయత్నం…
వరుస రాజకీయ పర్యటనలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. దీంతో అతనుచేస్తున్న వారాహి యాత్రకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే జ్వరంలో కూడా ఆయన తన సినిమా పనుల్ని పూర్తి చేస్తున్నారు.…
కెరీర్ ప్రారంభం నుంచి వైవిధ్యమైన సినిమాలు చేస్తూ తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో వరుణ్ తేజ్. ఇప్పుడీ హీరో మరో డిఫరెంట్ ఫిలిం చేశాడు. దాని పేరు ‘గాంఢీవధారి అర్జున’. స్టైలిష్ ఫిల్మ్ మేకర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ…
ఈ వీకెండ్ అరడజను సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. ప్రస్తుతం థియేటర్లలో ఆదిపురుష్ నడుస్తోంది. ఈ 6 సినిమాల రాకతో భారీగా థియేటర్లు కోల్పోనుంది ప్రభాస్ మూవీ. పైగా సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో పాటు, ఆక్యుపెన్సీ కూడా పడిపోవడంతో, ఆదిపురుష్ ను…