తెలంగాణలో మైనార్టీలకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలో బీసీలకు అందిస్తున్న తరహాలోనే మైనారిటీలకూ రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పూర్తి సబ్సిడీతో అందివ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు దీనికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం జారీ చేసింది. కులమతాలకు అతీతంగా…
admin
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ లోగో అయిన పక్షి గుర్తు మారనుంది. ఈ విషయన్ని ఆ సంస్థ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు. ”త్వరలోనే ట్విటర్ బ్రాండ్‌కు, ఆ తర్వాత క్రమంగా అన్ని పక్షులకు వీడ్కోలు పలకనున్నాం. ఈ రాత్రి…
భారీ వర్షాలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడుతున్నాయి. దేశంలోని పలు ప్రాంతాలు జలమయ్యాయి. జీవనం అస్తవ్యస్తమైంది. వరద నీటి చేరికతో నదులు పొంగిపొర్లుతున్నాయి. జలాశయాలు నిండుకుండలా మారాయి. అయితే హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజీ నుంచి భారీగా నీటిని విడుదల చేయడంతో యమునా నదిలో…
మణిపుర్లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో మే…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ అలోక్ అరాధే ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రులు,…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి…
పదేళ్ల వయసులోనే 50 దేశాలను చుట్టేయడం సాధ్యమేనా అని ఎవరినైనా ప్రశ్నిస్తే.. కాసేపు ఆలోచించి అసాధారణమేనని ఎక్కువగా చెబుతుంటారు. కానీ బ్రిటన్‌లో నివాసముంటున్న భారత్ సంతతికి చెందిన అదితి త్రిపాఠి ఈ ఘనత సాధించింది. అది కూడా ఒక్క రోజు కూడా…
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ప్రత్యేక రైళ్లను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులో హైదరాబాద్- కటక్,…
నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎమ్ఐసీయూ వార్డులో 10 మంది మరణించారు. ఒకే రోజు వ్యవధిలో ఇలా జరగడం కలకలం రేపుతోంది. అయితే ఆక్సిజన్ అందకపోవడం వల్లే మరణించారని వారి బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సరఫరాలో…
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…