జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్ కమిటీ ఆఫర్ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే…
admin
గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ…
తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ. చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని…
ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “తమ్ముడు” సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్…
విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్…
ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 విజయం అందించిన రెట్టింపు ఉత్సాహంతో సూర్యుడు కోసం ఆదిత్య ఎల్1ను ప్రయోగించనుంది. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్ 1 (Aditya L1) ప్రయోగం చేపట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్పేష్ అప్లికేషన్ సెంటర్…
రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్ గ్రూప్’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు…
యోయో టెస్టు స్కోరులో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని యువ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ అధిగమించాడు. మరికొన్నిరోజుల్లో ఆసియాకప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ యోయో ఫిట్నెస్ టెస్టు నిర్వహించింది. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన శిబిరంలో…
Chandrayaan-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు – PM Modi
జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండింగ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్..…