మెహ్రీన్ పై ట్రోలింగ్

తాజాగా పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె చాలా స్లిమ్ గా ఉంది

ఈ స్లిమ్ లుక్ చాలామందికి నచ్చలేదు, అందుకే ట్రోలింగ్

మెహ్రీన్ బొద్దుగా ఉంటేనే బాగుంటుందంటున్నారు నెటిజన్లు

ఆమె ఫిజిక్ కు సెంటిమెంట్ కూడా ఆపాదిస్తున్నారు

బొద్దుగా ఉన్నప్పుడే మెహ్రీన్ కు హిట్స్ వచ్చాయంట

కాబట్టి స్లిమ్ గా మారకుండా, బొద్దుగా మారాలంటున్నారు

మెహ్రీన్ నటించిన చివరి సినిమా ఎఫ్3